అర్జిత్ సింగ్.. ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని ఒక మాధుర్యం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన గొంతులో నుంచి పాట వచ్చిందంటే అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరి ఫోన్‌లో సాంగ్ లిస్ట్‌లో అర్జిత్ సాంగ్స్ ఉండాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న ఈ స్టార్ సింగర్ ఇప్పుడు తన అభిమానులకు ఒక కోలుకోలేని వార్త చెప్పారు. ఇకపై తాను ప్లే-బ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు, తన వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించి…