Google To Pay Rs 5200 Crore to US consumers: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్‌మెంట్ ఫండ్ ఇచ్చేందుకు శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది. అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది అమోదం అవసరం. కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్‌ల పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్‌లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది.…