యువ కథానాయకుడు రాజ్ తరుణ్ దాంపత్య జీవితంలోకి త్వరలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవల అతను నటించిన పవర్ ప్లే మూవీ సైతం రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్టాండప్ రాహుల్ అనే సినిమాలో…