Vimal Bags : సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో పలువురు విదేశీయులు తమ భుజాలపై ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌లైన గుచ్చీ, ప్రాడా వంటి బ్యాగులకు బదులుగా, భారతదేశంలో నిత్యం కనిపించే “విమల్” బ్రాండ్ ప్లాస్టిక్ బ్యాగులను ధరించి స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి హస్తకళలు, సాంప్రదాయ వస్త్రాలు లేదా బ్రాండెడ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. Akhanda Godavari Project:…