Home
Plane Emergency Landing
Plane Emergency Landing News
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
Emergency Landing: మహారాష్ట్రలో ఓ శిక్షణా విమానం అత్యవసర పరిస్థితుల్లో చెరుకు పొలంలో ల్యాండ్ కావడం కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక లోపంతో నేటి ఉదయం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. గ్రామానికి… -
Plane Crash Video: ఫ్లోరిడా హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండ్.. కారును ఢీకొట్టి ఆగిన ఫ్లైట్
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్లిపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Las Vegas: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. విమానం ల్యాండ్ అవుతుండగా మంటలు
Las Vegas frontier airlines plane: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సకాలంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1326 శాన్… -
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం అత్యవసర ల్యాండింగ్.. 160 మంది సేఫ్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుండి కోల్ కతా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
Emergency Landing: ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనవరిలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం తర్వాత విమానయాన భద్రతపై తీవ్ర హెచ్చరికలు ఉన్న నేపాల్‌లో.. శ్రీ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. -
Big Breaking: సీఎం జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది… గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఆయన బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్.. దీంతో అప్రమత్తమైన పైలట్.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరం ల్యాండ్ చేశారు.. సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం.. తిరిగి సాయంత్రం 5.26 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా… -
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానం శనివారం అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని స్థానిక మీడియా తెలిపింది.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!