Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూపర్ హిట్ అందుకున్న వినోదయా సీతాం అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన సముతిర ఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.