కబడ్డీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్.. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌తో లీగ్ మొదలవనుంది. దీంతో.. తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈరోజు మరో మ్యాచ్ కూడా ఉంది. రాత్రి 9 గంటలకు ఇదే స్టేడియంలో దబాంగ్ ఢిల్లీ, యు ముంబాలు తలపడనున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడొచ్చు. కాగా.. గతంలో కాకుండా ఈసారి మూడు వేదికల్లోనే మ్యాచ్‌లు జరుగనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 9 వరకు పోటీలు జరుగుతాయి. నోయిడా, పుణేలు తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. 12 టీమ్‌లతో పీకేఆల్ 11 జరగనుంది. లీగ్ దశలో 132 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లే ఆఫ్స్ (ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్) మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు ఉంటాయి.
IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట.. రాణించిన కోహ్లీ, సర్ఫరాజ్
హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)
అక్టోబర్ 18, శుక్రవారం
– తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00)
– దబాంగ్ ఢిల్లీ KC vs యు ముంబా (రాత్రి 9:00)
అక్టోబర్ 19, శనివారం
– తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు) )
– పుణేరి పల్టన్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
అక్టోబర్ 20, ఆదివారం
– బెంగాల్ వారియర్జ్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00)
– గుజరాత్ జెయింట్స్ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00)
అక్టోబర్ 21, సోమవారం
– యుపి యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ KC (8:00 pm)
– పుణేరి పల్టాన్ vs పాట్నా పైరేట్స్ (9:00 pm)
అక్టోబర్ 22, మంగళవారం
– తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (8:00 pm)
– UP యోధాస్ vs బెంగళూరు బుల్స్ (9:00 pm)
అక్టోబర్ 23, బుధవారం
– గుజరాత్ జెయింట్స్ vs యు ముంబా (రాత్రి 8:00)
– తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
అక్టోబర్ 24, గురువారం
– బెంగాల్ వారియర్జ్ వర్సెస్ యుపి యోధాస్ (రాత్రి 8:00)
– హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00)
అక్టోబర్ 25, శుక్రవారం
– పాట్నా పైరేట్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
అక్టోబర్ 26, శనివారం
– యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్జ్ (రాత్రి 8:00 గంటలకు) )
– తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ KC (రాత్రి 9:00)
అక్టోబర్ 27, ఆదివారం
– జైపూర్ పింక్ పాంథర్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– యుపి యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
అక్టోబర్ 28, సోమవారం
– హర్యానా స్టీలర్స్ vs దబాంగ్ ఢిల్లీ KC (8:00 pm)
– తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్ (9:00 pm)
అక్టోబర్ 29, మంగళవారం
– బెంగాల్ వారియర్జ్ vs పుణెరి పల్టాన్ (8:00 pm)
– బెంగళూరు బుల్స్ vs దబాంగ్ Delhi KC (రాత్రి 9:00 pm) )
అక్టోబర్ 30, బుధవారం
– గుజరాత్ జెయింట్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– యుపి యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
అక్టోబర్ 31, గురువారం
– పాట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కెసి (రాత్రి 8:00)
– యు ముంబా vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 2, శనివారం
– బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00)
– యుపి యోధాస్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00)
నవంబర్ 3, ఆదివారం
– పుణేరి పల్టన్ vs యు ముంబా (8: 00 pm)
– బెంగాల్ వారియర్జ్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 4, సోమవారం
– బెంగళూరు బుల్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– పుణేరి పల్టన్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
నవంబర్ 5, మంగళవారం
– యు ముంబా vs దబాంగ్ ఢిల్లీ KC (8:00 pm)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs UP యోధాస్ (9:00 pm)
నవంబర్ 6, బుధవారం
– తమిళ్ తలైవాస్ vs తెలుగు టైటాన్స్ (8:00 pm)
– పాట్నా పైరేట్స్ vs U ముంబా (9:00 pm) )
నవంబర్ 7, గురువారం
– హర్యానా స్టీలర్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00)
– బెంగాల్ వారియర్జ్ vs దబాంగ్ ఢిల్లీ KC (9:00 pm)
నవంబర్ 8, శుక్రవారం
– జైపూర్ పింక్ పాంథర్స్ vs పాట్నా పైరేట్స్ (8:00 pm)
– దబాంగ్ ఢిల్లీ KC vs తమిళ్ తలైవాస్ (9:00 pm)
నవంబర్ 9, శనివారం
– తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టాన్ (రాత్రి 8:00)
– బెంగళూరు బుల్స్ vs బెంగాల్ వారియర్జ్ (రాత్రి 9:00)
నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)
నవంబర్ 10, ఆదివారం
– UP యోధాస్ vs యు ముంబా (రాత్రి 8:00)
– గుజరాత్ జెయింట్స్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 11, సోమవారం
– గుజరాత్ జెయింట్స్ vs పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00)
– యు ముంబా vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 12, మంగళవారం
– బెంగళూరు బుల్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00)
– దబాంగ్ ఢిల్లీ KC vs పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
నవంబర్ 13, బుధవారం
– గుజరాత్ జెయింట్స్ vs బెంగాల్ వారియర్జ్ (రాత్రి 8:00 గంటలకు)
– పాట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 14, గురువారం
– యుపి యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00)
– తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00)
నవంబర్ 15 , శుక్రవారం
– పాట్నా పైరేట్స్ vs బెంగాల్ వారియర్జ్ (రాత్రి 8:00)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
నవంబర్ 16, శనివారం
– బెంగాల్ వారియర్జ్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– దబాంగ్ ఢిల్లీ కెసి వర్సెస్ బెంగళూరు బుల్స్ (9:00 pm)
నవంబర్ 17, ఆదివారం
– హర్యానా స్టీలర్స్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
నవంబర్ 18, సోమవారం
– బెంగళూరు బుల్స్ vs యు ముంబా (రాత్రి 8:00 గంటలు) )
– తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 19, మంగళవారం
– పుణెరి పల్టన్ vs యుపి యోధాస్ (రాత్రి 8:00)
– బెంగళూరు బుల్స్ vs పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00)
నవంబర్ 20, బుధవారం
– దబాంగ్ ఢిల్లీ కెసి వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలకు)
– తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00)
నవంబర్ 21, గురువారం
– బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00)
– బెంగాల్ వారియర్జ్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00)
నవంబర్ 22 , శుక్రవారం
– జైపూర్ పింక్ పాంథర్స్ vs దబాంగ్ ఢిల్లీ KC (8:00 pm)
– తమిళ్ తలైవాస్ vs UP యోధాస్ (9:00 pm)
నవంబర్ 23, శనివారం
– గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్ (8:00 pm)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 24, ఆదివారం
– పుణెరి పల్టన్ vs బెంగాల్ వారియర్జ్ (రాత్రి 8:00)
– పాట్నా పైరేట్స్ వర్సెస్ యుపి యోధాస్ (రాత్రి 9:00)
నవంబర్ 25, సోమవారం
– యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు) )
– పుణేరి పల్టన్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00)
నవంబర్ 26, మంగళవారం
– దబాంగ్ ఢిల్లీ KC vs పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00)
– UP యోధాస్ vs తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00)
నవంబర్ 27, బుధవారం
– హర్యానా స్టీలర్స్ vs పుణెరి పల్టాన్ (రాత్రి 8:00)
– బెంగాల్ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
నవంబర్ 28, గురువారం
– యుపి యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00)
– యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00)
నవంబర్ 29, శుక్రవారం
– తమిళ్ తలైవాస్ vs హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00)
– గుజరాత్ జెయింట్స్ vs పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
నవంబర్ 30, శనివారం
– పాట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 1, ఆదివారం
– తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ KC (రాత్రి 8:00)
– బెంగాల్ వారియర్జ్ vs పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00)
పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)
డిసెంబర్ 3, మంగళవారం
– బెంగళూరు బుల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00)
– యు ముంబా vs పుణెరి పల్టన్ (రాత్రి 9:00)
డిసెంబర్ 4, బుధవారం
– తెలుగు టైటాన్స్ వర్సెస్ యుపి యోధాస్ (రాత్రి 8:00)
– హర్యానా స్టీలర్స్ vs బెంగాల్ వారియర్జ్ (9:00 pm)
డిసెంబర్ 5, గురువారం
– దబాంగ్ ఢిల్లీ KC vs UP యోధాస్ (8:00 pm)
– జైపూర్ పింక్ పాంథర్స్ vs U ముంబా (9:00 pm)
డిసెంబర్ 6, శుక్రవారం
– హర్యానా స్టీలర్స్ vs పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00)
– తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 7, శనివారం
– యుపి యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00)
– తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్జ్ (రాత్రి 9:00)
డిసెంబర్ 8 , ఆదివారం
– పాట్నా పైరేట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00)
– యు ముంబా vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 9, సోమవారం
– హర్యానా స్టీలర్స్ vs తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00)
– పుణేరి పల్టన్ vs దబాంగ్ ఢిల్లీ కెసి (9:00 pm)
డిసెంబర్ 10, మంగళవారం
– గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (8:00 pm)
– బెంగాల్ వారియర్జ్ vs బెంగళూరు బుల్స్ (9:00 pm)
డిసెంబర్ 11, బుధవారం
– హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 pm) )
– యు ముంబా vs తమిళ్ తలైవాస్ (9:00 pm)
డిసెంబర్ 12, గురువారం
– దబాంగ్ ఢిల్లీ KC vs తెలుగు టైటాన్స్ (8:00 pm)
– UP యోధాస్ vs బెంగాల్ వారియర్జ్ (9:00 pm)
డిసెంబర్ 13, శుక్రవారం
– తమిళ్ తలైవాస్ vs పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలకు)
– పుణేరి పల్టన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 14, శనివారం
– తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00)
– దబాంగ్ ఢిల్లీ కెసి వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 15, ఆదివారం
– తమిళ్ తలైవాస్ vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00)
– యు ముంబా vs యుపి యోధాస్ (రాత్రి 9:00)
డిసెంబర్ 16, సోమవారం
– దబాంగ్ ఢిల్లీ కెసి వర్సెస్ బెంగాల్ వారియర్జ్ (రాత్రి 8:00)
– పాట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00)
డిసెంబర్ 17, మంగళవారం
– హర్యానా స్టీలర్స్ vs యుపి యోధాస్ (రాత్రి 8:00)
– జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 18, బుధవారం
– తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్జ్ (8:00) pm)
– పాట్నా పైరేట్స్ vs తెలుగు టైటాన్స్ (9:00 pm)
డిసెంబర్ 19, గురువారం
– గుజరాత్ జెయింట్స్ vs UP యోధాస్ (8:00 pm)
– U ముంబా vs పాట్నా పైరేట్స్ (9:00 pm)
డిసెంబర్ 20, శుక్రవారం
– జైపూర్ పింక్ పాంథర్స్ vs బెంగాల్ వారియర్జ్ (8:00 pm)
– పుణేరి పల్టన్ vs తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00)
డిసెంబర్ 21, శనివారం
– పాట్నా పైరేట్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00)
– దబాంగ్ ఢిల్లీ KC vs జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 pm) )
డిసెంబర్ 22, ఆదివారం
– తమిళ్ తలైవాస్ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00)
– హర్యానా స్టీలర్స్ vs యు ముంబా (రాత్రి 9:00)
డిసెంబర్ 23, సోమవారం
– గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కెసి (రాత్రి 8:00)
– పుణెరి పల్టన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00)
డిసెంబర్ 24, మంగళవారం
– బెంగళూరు బుల్స్ vs యుపి యోధాస్ (రాత్రి 8:00)
– బెంగాల్ వారియర్జ్ vs యు ముంబా (రాత్రి 9:00)