PKL 11: బెంగళూరు బుల్స్ పై తెలుగు టైటాన్స్ విజయం..
- ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం
- ఈ మ్యాచ్‌లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.
Read Also: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఫస్టాఫ్‌లో భారీ ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్.. అనూహ్యంగా సెకండాఫ్‌లో బెంగళూరు బుల్స్ రాణించారు. ఒకానొక దశలో బుల్స్ గెలుస్తుందని అనిపించింది. చివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ జట్టు విక్టరీ సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో రైడర్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 14 పాయింట్లతో రాణించాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 6, విజయ్ మాలిక్ 5, అజిత్ పవార్ 5 పాయింట్లతో సపోర్ట్ చేశారు. బెంగళూరు జట్టులో అజింక్యా పవార్ 9, పంకజ్ 9, నితిన్ రావల్ 7 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా రైడ్ పాయింట్లు ఉండటంతో విజయం సాధించింది.
Read Also: Lokesh Kanagaraj: కూలీ, లియో 2 అప్‌డేట్‌లు ఇచ్చిన లోకేష్ .. మాస్ లోడింగ్!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!