Kavya Thapar Watch Telugu Titans Match in Hyderabad: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ ఓ విజయాన్ని అందుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో వరుసగా 7 ఓటముల తర్వాత విజయం సాధించింది. 14 మ్యాచ్‌ల్లో రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ సీజన్‌లో తొలిసారి ఆలౌట్ కాకుండా తెలుగు టైటాన్స్ నిలిచింది. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 49-32 తేడాతో యూపీ యోధాస్‌ను టైటాన్స్ ఓడించింది. కెప్టెన్ పవన్…