Pizza 3 Streaming in Amazon Prime Video: ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమా ఓటీటీలోకి రావడానికి కొంత సమయం పడుతోంది. మినిమమ్ నెల గ్యాప్ లేకుండా సినిమాలో ఓటీటీలో రిలీజ్ అవడం లేదు. అయితే అనూహ్యంగా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది లేటెస్ట్ హారర్ మూవీ. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంటుగా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ సినిమా…