Google Pixel 10 Pro: గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది. ఆగష్టు 20న జరగబోయే “Made by Google” ఈవెంట్‌లో టెక్ దిగ్గజం తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Pixel 10 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పిక్సెల్ 10 ప్రో మోడల్‌కు సంబంధించిన పూర్తి డిజైన్ రెండర్లు ముందుగానే లీక్ అవ్వడంతో, ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో స్పష్టత వస్తోంది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దామా..…