Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్‌లోని యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పితాంపూర్‌లో పెద్ద దుమారం చెలరేగింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విష వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో భోపాల్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక వాడకు తరలిస్తున్నారు.