Home
Pitapuram
Pitapuram News
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
Pitapuram Municipal Results: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో రెబల్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మొత్తం ఏడు వార్డులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్ కైవసం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు జనసేన రెబల్ అభ్యర్థులు కాగా, ఇద్దరు వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఇప్పటివరకు 27 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన పార్టీ 14 వార్డులను… -
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించే వార్ రూమ్లో మెంబర్గా అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీకి సపోర్టింగ్ టీంగా ఈ వార్ రూం పనిచేస్తుంది. పిఠాపురంలో టిడిపి-జనసేనకు మధ్య వచ్చిన విభేదాలతో అక్కడ పార్టీ కోఆర్డినేటర్గా ఆయనను పక్కకు తప్పించింది సైకిల్ పార్టీ. అప్పటి నుంచి పెద్దగా పని లేకుండా పోయింది. వర్మ ఫీల్ అవుతారనో ఏమోగాని ప్రస్తుతానికి ఆ… -
Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
సమస్య కొత్తది కాదు, పరిష్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. అయినాసరే…. అన్నీ తెలిసి కూడా ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకంత రచ్చ చేస్తున్నారు? మాటి మాటికీ బరస్ట్ అయిపోతున్నారు? ఛాన్స్ దొరికినప్పుడు కాకుండా… దొరకబుచ్చుకుని మరీ… గిల్లికజ్జాలు పెట్టుకోవడం వెనకున్న అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనది ఉనికి కోసం ఆరాటమా? రాజకీయ పోరాటమా? ఎవరా నాయకుడు? ఆయన గురించి కూటమిలోని మరో మిత్రపక్షం ఏమంటోంది? పిఠాపురంలో పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకూ పెరిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్… -
Minister Nadendla Manohar: పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా.. వర్మ విషయం టీడీపీ అంతర్గతం..!
పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని పేర్కొన్న ఆయన.. ఇక, వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. వాళ్ల పార్టీ.. ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.. వర్మని గౌరవించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న ఆయన.. వర్మకి చెక్… -
Manamey : పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా… -
Sai Dharam Tej : మామ కోసం బరిలోకి సాయి ధరంతేజ్.. వాళ్లందరికీ భిన్నంగా?
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది.. రోజు రోజుకు ఉత్కంఠగా ప్రచారాలు జరుగుతున్నాయి.. టీడీపీ, జనసేన పొత్తు పై ప్రచారం చేస్తున్నారు.. జనసేన ఇప్పుడు ఏపీలో… -
Vaishnav Tej :మొన్న వరుణ్ తేజ్.. నిన్న వైష్ణవ్ తేజ్.. పవన్ కోసం కదిలొస్తున్న మెగా ఫ్యామిలీ..
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది.… -
Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్ల సమస్యలపై ఆరా!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో పర్యటించారు. రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ రెండు కిలోమీటర్లు ప్రయాణించారు. అధ్వాన్నపు రహదారుల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్లు కోరారు. Also Read: Kurnool: కర్నూలులో పోలీసుల దాష్టీకం.. కార్పొరేటర్ దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి..! ప్రతి… -
Pawan Kalyan: నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఏ వ్యూహం అయినా వేస్తా..
కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పిఠాపురం రావడం తాను చేసుకున్న అదృష్టమని.. దశాబ్ద కాలంగా మీ భవిషత్తు కోసం నిలబడ్డానని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!