పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ…