Twin Sister Marriage : మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన రింకీ, పింకీ అనే ఇద్దరు కవల అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోన్న అతుల్‌ను వారు పెళ్లి చేసుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్…
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్ ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమలాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె…
బిగ్ బాస్ హౌస్ లోని అందాల సుందరి ప్రియాంక (పింకీ) మేల్ కంటెస్టెంట్స్ చాలామందిని నోరారా ‘అన్నయ్యా’ అని పిలుస్తుంటుంది. అయితే మానస్ అందుకు మినహాయింపు! మొదటి నుండీ మానస్ అంటే కనిపించని ప్రేమ చూపిస్తూ వచ్చిన పింకీ ఆ మధ్య ఓపెన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది. అయితే మానస్ చాలా సందర్భాలలో తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా…