jewellery: మన దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం కేవలం ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయంగా వస్తుంది. పండుగలు, వివాహాలు, శుభ సందర్భాలలో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల శ్రేయస్సు, భద్రత, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. కానీ మీరు బంగారం లేదా వెండి కొనడానికి నగల దుకాణానికి వెళ్ళినప్పుడు, దాదాపు అన్ని షాపుల వాళ్లు ఆభరణాలను ప్రత్యేక గులాబీ రంగు కాగితంలో చుట్టడం ఎప్పుడైనా గమనించారా? నిజానికి చాలా…