2024 సెన్సేషనల్ హీరోయిన్ అంటే నయన్ సారికే అని చెప్పాలి. ఆయ్, క సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడంతో హీరోలకు లక్కీ లేడీగా మారింది. ఈ సక్సెస్‌ల దెబ్బకు టాలీవుడ్‌లో మేడమ్‌కు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో భారీ గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ నేనిచ్చింది కాదు వచ్చిందంతే అంటోన్న ఈ భామ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే మోహన్‌లాల్ వృషభతో హ్యాట్రిక్‌పై కన్నేసింది. కాని నిన్న…
టాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ నయన్ సారిక బిగ్ ప్రాజెక్టులను తన బ్యాగ్‌లో వేసుకుంది. క, ఆయ్‌లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హీరోలకు లక్కీ లేడీగా మారిన ఈ సోలాపూర్ బ్యూటీ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ సోయగం ఈసారి ఇండియన్ ఇండస్ట్రీపై కన్నేసింది. పాన్ ఇండియా చిత్రాల్లో నటించే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొల్లగొట్టింది. Also Read : Sanjay Duth : సంజయ్ దత్.. సరికొత్తగా.. కలిసొచ్చేనా..?…