రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పైలట్ అవసరం లేకుండానే నడిచే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ల ప్రయాణాన్ని రద్దుచేస్తుంటారు. కానీ, పైలట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలికాఫ్టర్లను తయారు చేస్తున్నారు. ఇలాంటి హెలికాఫ్టర్ ఇటీవలే ఆకాశంలో చక్కర్లు కొట్టింది. టేకాఫ్ నుంచి 30 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. Read:…
గతేడాది మార్చి 7న గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు అత్యవసర కోవిడ్ మందులతో కూడిన విమానం ప్రయాణం చేసింది. అయితే, గ్వాలియర్ రన్‌వైపై దిగే సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానం చాలా వరకు డ్యామేజ్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైలట్ అక్తర్ నిర్లక్ష్యం కారణంగానే విమానం ప్రమాదానికి గురైందని, విమానం ప్రమాదం కారణంగా సుమారు రూ. 85 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, విమానం రిపేర్ కోసం ప్రభుత్వం…
కరోనా కాలంలో అనేక మంది తమ విలువైన ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది రోడ్డున పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త వేరియంట్లతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. కరోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు లేకపోవడంతో పైలెట్‌లను తొలగించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యూకేకు చెందిన ఎరోల్ లెవెంథల్ కూడా ఒకరు. ఈయన ఉద్యోగం కోల్పోయిన తరువాత, పైలెట్ కాకముందు ఉన్న అనుభవంతో తిరిగి లారీ డ్రైవర్‌గా…