మేడ్చల్ జిల్లాలో ఓ విషాద ఘటన నెలకొంది. ఉదయం నుంచి ఎంతో ఉల్లాసంగా ఆడుకున్న ఓ బాలుడు ఉన్నట్టుండి విగతజీవిగా మారిపోయాడు. మృత్యువు ఏ క్షణంలో వస్తుందో ఊహించటం కష్టం కానీ.. మరీ ఈ చిన్నారి విషయంలో జరిగిన ఘటన మాత్రం గుండె తరుక్కుపోయేలా ఉంది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోనియా గాంధీనగర్‌లో నివాసముంటున్న 3 సంవత్సరాల జశ్వంత్ అనే బాలుడు ఉదయం నుంచి ఉత్సాహంగా ఆడుకున్నాడు..