ఆ మధ్య సమంత పికిల్ బాల్ అనే ఆటకు సంబంధించి ఒక టీం కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి మనకు అంతకుముందు పికిల్ బాల్ అనే ఆట గురించి అవగాహన లేదు, కానీ ఏకంగా సమంత ఒక పికిల్ బాల్ టీం కొనుగోలు చేసిన వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఈ కొనుగోలు ఎందుకు అనే విషయంపై తాజాగా స్పందించింది ఆమె. ఆమె నిర్మించిన “శుభం” అనే సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల…