భారతీయులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామీ కూడా ఒకరు.. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది.. మంగళవారం, శనివారంలలో ఆంజనేయుడిని భక్తితో కొలుస్తారు.. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మరి కొందరు గుమ్మానికి ఎదురుగా, ఇంటి బయట పెడుతూ ఉంటారు.. అయితే ఈ ఫోటోను పెట్టాలో తెలుసుకోవడం మంచిది……
కొంతమందికి ఇంట్లో తమకు నచ్చిన విధంగా ఫోటోలను తగించాలని అనుకుంటారు.. ఒక్క ఫొటోలే కాదు రకరకాల అందమైన పెయింట్ ఫోటోలను గోడలకు తగిలిస్తారు.. సాదాగా ఉండే గోడలకు ఆ ప్రేమ్ లను పెడితే చాలా అందంగా ఉంటాయి..అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్లను తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం.. డబ్బులు ఖర్చు చేసి మరి పెడతారు.. ఇలా ఫోటో ఫ్రెమ్…