ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పోన్ పే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. అడ్వైజర్, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల పూర్తి వివరాలు.. అడ్వైజర్, ఓఎన్‌డీసీ పోస్టులు.. అర్హతలు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన వాళ్లు పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. గుర్తింపు…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు.. అలాగే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు.. ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి వచ్చేసింది.. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్…
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ యూజర్స్ కోసం మరో న్యూస్ ను చెప్పింది.. ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకొనే వారికి ఫోన్ పే తీపి కబురు చెప్పింది..ఫోన్‌పేలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది. ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు పాలసీ పొందొచ్చు. ఎప్పుడైనా ఈ పాలసీ కొనొచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. మరణించినా,…
ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది..Account Aggregator services సేవలను ప్రారంభించింది. ఇక ఈ కొత్త సేవ వినియోగదారులు తమ ఆర్థిక డేటాను, బ్యాంక్…