PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పోన్ పే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. అడ్వైజర్, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల పూర్తి వివరాలు..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
అడ్వైజర్, ఓఎన్‌డీసీ పోస్టులు..
అర్హతలు..
ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన వాళ్లు పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. గుర్తింపు పొందిన యూనివర్సీటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం , ఇండస్ట్రీస్ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి..
జాబ్ లొకేషన్..
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారు ఎంపికైన తర్వాత బెంగుళూరు లో జాబ్ చెయ్యాల్సి ఉంటుంది..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://boards.greenhouse.io/embed/job_app?token=5958724003 ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.. పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?