నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఫోన్ ఎంత ఖరీదైనదైనా, అందులో ఉండే ఒక చిన్న ‘సిమ్ కార్డు’ (SIM Card) లేకపోతే అది కేవలం ఒక డబ్బా ముక్కతో సమానం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీకి చెందిన సిమ్ కార్డు అయినా ఒక మూలలో కట్ చేసి ఉంటుంది. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది.…