మనం ఇంట్లో ఉంటే మొబైల్ కు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటారు.. మనం పని చేసే చోట కూడా చార్జింగ్ పెడతారు.. అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లో ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటాము.. అలా చేస్తే కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ కు గురవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.. మీరు అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…