ఈరోజుల్లో ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఏం పనిలేకున్నా సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతుంటారు.. దాంతో ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేవరకు ఉంచి, ఆ తర్వాత చార్జింగ్ పెడతారు.. అలా చెయ్యడం తప్పు అని నిపుణులు అంటున్నారు.. అయితే ఫోన్ కు చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండి.. * ఎప్పుడూ మీ ఫోన్‌ను దాని స్వంత ఛార్జర్‌తోనే…
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదు. ఒక్కో ఇంట్లో ఐదారు, ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధానమయిన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఉండవు. స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అనేక యాప్స్ రన్నింగ్ లో ఉంటాయి. దీంతో యాప్ ను ఓపెన్ చేయకున్నా కూడా ఛార్జింగ్ తగ్గిపోతూ వుంటుంది. ఇంటిదగ్గర ఉన్నప్పుడు…