ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదు. ఒక్కో ఇంట్లో ఐదారు, ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధానమయిన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఉండవు. స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ గ్ర�