బ్యూటీ విత్ బ్రెయినే కాదు కాస్తంత లక్ కూడా ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్‌కు వెళుతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ థెరిస్సాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది కాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. Also Read…
Phani: డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ థ్రిల్లర్ జోనర్ లో రాబోయే సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా…