హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం…