Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్‌లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్ దగ్గరకు వెళ్లి…