పెట్రో ధరలు గతంలో పోలిస్తే మండిపోతూనే ఉన్నాయి.. వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలను అదుపుచేసేందుకు కేంద్ర సర్కార్ వ్యాట్ తగ్గించినా.. ఇప్పటికీ లీటర్ పెట్రోల్ రూ.110 దగ్గర.. లీటర్ డీజిల్ రూ.100కు చేరువగానే ఉంది.. అయితే, గత కొద్ది రోజులుగా మాత్రం పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ చోటు చేసుకోవడం లేదు.. ఇక, మరికొన్ని రాష్ట్రాల్లో.. మరింత తక్కువకే చమురు లభిస్తోంది.. సామాన్యులు బండి, కారు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఈ…
కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందుకోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్, నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని ఓ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించాడు. సెల్‌ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలను ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… యూపీలోని వారణాసికి చెందిన మొబి వరల్డ్ షాప్ అనే స్టోర్ యజమాని తమ స్టోర్‌లో రూ.10వేలకు పైగా విలువైన…