తను పెంచుకునే పెంపుడు పిల్లుల బొచ్చును తింటుంది. ఆ మహిళ పేరు లిసా. ఆమే అది తినడానికి మాత్రమే ఇష్టపడతానని స్వయంగా చెప్పింది. పిల్లి వెంట్రుకలను తినడం వల్ల ప్రమాదం అని తెలిసినప్పటికీ.. దాన్నే తింటుంది.
కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా పిలుస్తున్న చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. మరోవైపు ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్‌మెంట్ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని…