ఈ పుచ్చకాయ సాగుకు వేసవి కాలం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఈ పుచ్చకాయలను అన్నీ కాలాల్లో పండిస్తున్నారు రైతులు..కానీ పంట దిగుబడి పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల