ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చి�