Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్…