టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుంచి వస్తున్న మూవీ ఇదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెన్నీ అంటూ సాగే లిరికల్ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ‘సర్కారు వారి పాట’ సినిమాతో టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “పెన్నీ” సాంగ్ ప్రోమోలో సితార కన్పించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక సూపర్ సర్పైజ్ అని చెప్పాలి. ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే సితార ఉన్న ప్రోమోను విడుదల చేసి సాంగ్ పై భారీగ హైప్ పెంచేశారు…
టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం “సర్కారు వారి పాట”తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘పెన్నీ’ పాటలో సితార తన తండ్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె వేసిన స్టెప్పులు, సితార ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన…
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సింగిల్ “కళావతి”లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి” చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్.…