Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లింకన్ యూనివర్సిటీ శనివారం రాత్రి కాల్పులతో దద్దరిల్లింది. చారిత్రక నల్లజాతి విద్యాసంస్థ (HBCU) అయిన ఈ యూనివర్సిటీలో హోమ్‌కమింగ్ వేడుకలు జరుగుతున్న సమయంలో బహిరంగ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై చెస్టర్ కౌంటీ జిల్లా అటార్నీ క్రిస్టోఫర్ డి బారెనా సరోబ్ ఆదివారం తెల్లవారుజామున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తుపాకీ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని…