నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. విజయ్ వర్మ తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం ‘ఎంసీఏ’ 2017 లో విడుదలైంది. ‘పెంక్’, ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు, సిరీస్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు…