Penguins: ప్రస్తుతం సోషల్ మీడియాలో పెంగ్విన్ల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసినా.. పెంగ్విన్‌ల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఒంటరి పెంగ్విన్ గురించి మాత్రమే చర్చ నడుస్తోంది. కానీ.. అన్ని పెంగ్విన్‌లు ప్రమాదంలో పడుతున్నాయి. మరి కొన్ని ఏళ్లలో వీటిని మన పుస్తకాలలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటార్కిటికా అంటే ఎప్పుడూ మంచు,…