ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “పెళ్లి సందడి”. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కే మీడియా వర్క్స్, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీకాంత్ మరియు శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్,…
హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్…
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ చేస్తున్న సంగతి తెలిసిందే.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర రావుతో పాటు, ఈ సినిమాకు స్టార్ హీరోల సహకారం అందుతుండటంతో మంచి ప్రమోషన్ లభిస్తోంది. రీసెంట్ గా ‘పెళ్లి సందD’ టీజర్ అక్కినేని నాగార్జున విడుదల చేయగా.. ఇక…