ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో మాదిరిగానే ఈ…