Home
Peddi
Peddi News
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. మే 18వ తేదీన ట్రైలర్ లాంచ్ చేస్తామని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఎన్టీవీ ముందే చెప్పింది. ఎన్టీవీ చెప్పినట్టుగానే సినిమా… -
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
Peddi: ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. ఈ చిత్రం కోసం మెగా అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ స్పీడ్ పెంచుతూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. రీసెంట్… -
Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్ మాత్రం ఇక్కడ కాదండోయ్!
Ram Charan’s Peddi Trailer Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. పెద్ది ట్రైలర్‌ను మే 16న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు… -
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సునామీలా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్‌కు ఇది ఒక జాక్‌పాట్ మూవీగా నిలవడం ఖాయమనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అప్పుడే రికార్డులను తిరగరాస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల… -
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా విలేకరుల… -
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. చివరిగా ఈ సినిమాని జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది టీం. ప్రస్తుతానికి డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా ఎడిటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క డైలాగ్ కూడా చాలా కీలకంగా భావిస్తున్న బుచ్చిబాబు, ఆ… -
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
PEDDI: టాలీవుడ్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రాజెక్ట్ పెద్ది. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది, తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పంచుకున్న విశేషాలు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి. 70, 80ల నాటి నెటివిటీని వెండితెరపై పునఃసృష్టి చేసేందుకు చిత్ర బృందం ఎంతలా కష్టపడుతుందో ఆయన వివరించారు. సాధారణంగా ఏదైనా పీరియడ్ డ్రామా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ‘పెద్ది’ విషయంలో మేకర్స్… -
Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మీద, ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాకపోవడం సహా కొన్ని ఆలస్యాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా… -
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది‘ విడుదల విషయంలో మేకర్స్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ కోసం మేకర్స్ భారీ… -
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ – నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. సుమతో…
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!