Home
Peddi
Peddi News
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా జూన్ 4వ తేదీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రంగా వస్తున్న ‘పెద్ది’, ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.… -
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ ‘స్పెషల్ సాంగ్’ షూటింగ్ జరుగుతోంది. ఈ పాట ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నారు కానీ థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే ‘మాసివ్… -
Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్డేట్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అటు మెగా అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పల్లెటూరి నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్న తరుణంలో, ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో… -
Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మెగా ఫ్యాన్స్ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. ఈ వారం ఒక భారీ సెట్లో సినిమాలోని… -
Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?
టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మెగా హీరోల భారీ బడ్జెట్ చిత్రాలను విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సమస్యలు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’విశ్వంభర’ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వరకు.. నాణ్యత లేని VFX అవుట్పుట్ పై వస్తున్న విమర్శలు మెగా అభిమానులను కలవరపెడుతున్నాయి. Also Read : NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు… -
Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు స్వయంగా రామ్ చరణే ఈ సినిమా వాయిదా పడడం లేదని క్లారిటీ ఇచ్చిన కూడా.. విడుదల తేదీకి నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో.. సోషల్ మీడియాలో పోస్ట్పోన్ వార్తలు గట్టిగా వినిపించాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్… -
Exclusive : ‘పెద్ది’ డేట్ కోసం టాలీవుడ్ లో భారీ క్యూ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్. అయితే ఈ ఏడాది మే నెలలో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్ది రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రం ముందుగా ఏప్రిల్ 30న రావాలి. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మరియు షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉండటంతో ఈ సినిమా జూన్ నెలకు… -
Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘పై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ వాయిదా వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం కొంత… -
Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్డే ట్రీట్ చరణ్ అన్న!
Ram Charan’s Peddi Pehelwan Glimpse Review: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది నుంచి గ్లింప్స్ను విడుదల చేశారు. ‘పెద్ది పహిల్వాన్’ పేరుతో… -
Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల తేదీపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ముందుగా ఈ చిత్రాన్ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల చేయాలని భావించినా, అది సాధ్యం కాకపోవడంతో అధికారికంగా ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేశారు. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ తేదీ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలకు ఊతమిస్తూ, ఓవర్సీస్ మార్కెట్లో…
తాజావార్తలు
-
Marriages: “పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్”.. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
-
Trump-Putin-Xi Jinping Meeting: యాల్టా 2.0 అంటే ఏమిటి? ట్రంప్, పుతిన్, జిన్పింగ్ సమావేశం వెనుక అసలు కథ ఇదే!
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్తో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!