‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా దాదాపుగా వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మార్చి 27న చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా థియేటర్లోకి రావాల్సి ఉంది పెద్ది. కానీ వాయిదా అని తెలియడంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుటుందా? అని వెయిట్ చేస్తున్నారు మెగా భిమానులు. ఇండస్ట్రీ వర్గాల సోర్స్ ప్రకారం.. మే లేదా జూన్ నెలలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్…