మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’. ఈ మూవీ మీద సినీప్రియుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్‌చరణ్ మాస్ లుక్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. Also Read : Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ సంస్థపై కాస్టింగ్ కౌచ్…