గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్‌ల్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’. భారీ బడ్జెట్‌తో వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ…
గ్లోబల్‌స్టార్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఆర్. రత్నవేలు…