Four Movies Targeted September 28 Salaar Date: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా 28వ తేదీ సెప్టెంబర్ నెలలో అంటే మరొక 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటం ఇప్పటివరకు పూర్తయిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ప్రశాంత్ నీల్ కి నచ్చలేదని ప్రచారం జరుగుతుండడంతో సలార్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.…