తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలకఘట్టం ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25తో ముగియడంతో.. నేడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ-పీఈసీ సమావేశం జరిగింది. breaking news, latest news, telugu news, jagga reddy, pec meeting