పాపులర్ సీరియల్ “నాగిన్ 3” నటుడు పెరల్ పూరిని అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో జూన్ 4న వసై (తూర్పు) లోని వాలీవ్ పోలీసులు అరెస్టు చేశారు. నటుడిని మరో ఐదుగురితో పాటు అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్ 376, పోస్కో చట్టం కింద ఈ కేసు నమోదు చేయబడింది. అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మీరా భయందర్-వాసాయి విరార్ (ఎంబివివి) పోలీసులు అంబోలి పోలీస్ స్టేషన్…