శీతాకాలంలో వేరుశనగ గురించి చెప్పగానే మీ నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ అవి రుచికరంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలుసా? వేరుశనగలను “పేదల డ్రై ప్రూట్స్” అని పిలుస్తారు ఎందుకంటే వాటిలో బాదం, జీడిపప్పు వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో లభించే అన్ని పోషకాలు ఉంటాయి. రోజూ కొన్ని వేరుశనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. Read Also: Offers Liquor to…